Monday, June 22, 2020

చైనా ఆక్రమణలో కొన్ని వేల కిలోమీటర్ల భారత భూభాగం: ఒకరి తప్పులు ఒకరు: తవ్వి మరీ

న్యూఢిల్లీ: లఢక్ సెక్టార్‌లో భారత్-చైనా మధ్య నెలకొన్న సరిహద్దు వివాదాలు రోజురోజుకూ రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. అనేక వివాాదాలకు కేంద్రబిందువులు అవుతున్నాయి. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ నాయకులు ఒకరినొకరు విమర్శనాస్త్రాలను సంధించుకుంటున్నారు. ఒకరి తప్పులను మరొకరు ఎత్తి చూపుతున్నారు. చైనా పట్ల బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం మెతక వైఖరి అనుసరిస్తోందని కాంగ్రెస్ ధ్వజమెత్తుతోండగా.. యూపీఏ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eoHQTr

Related Posts:

0 comments:

Post a Comment