Friday, June 5, 2020

ఏపీలో ఇకపై 6‘ఆర్’లు పక్కాగా అమలు.. సీఎం జగన్ వినూత్న యత్నం.. దేశంలోనే తొలిసారి..

లక్షల మందికి ఉపాధి కల్పించే పారిశ్రామిక రంగం.. విపరీతమైన కాలుష్యాన్ని వెదజల్లుతూ అదే ప్రజలను బలిపెడుతోందనే ఆరోపణలు మనం తరచూ వింటుంటాం. ఇటీవల విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ దుర్ఘటన సందర్భంలోనూ ప్రజల భద్రత అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కాలుష్య నియంత్రణకు, పారిశ్రామిక వ్యర్థాల నిర్వహణకు, ప్రమాదాల నివారణకు కావాల్సినన్ని చట్టాలు ఇప్పటికే ఉన్నా..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2z7k0MT

Related Posts:

0 comments:

Post a Comment