Tuesday, June 23, 2020

ఏపీలో నకిలీ సింజెటా మందుల స్కాం - ఛేదించిన బెజవాడ పోలీసులు- 4.5 కోట్ల నకిలీ స్టాక్ స్వాధీనం

ఏపీలో భారీ స్ధాయిలో నకిలీ క్రిమిసంహారక మందులు విక్రయిస్తున్న ముఠాను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల సాగుతున్న ఈ భారీ రాకెట్ ను ఛేదించిన పోలీసులు.. రూ.4.5 కోట్ల రూపాయలు విలువైన స్టాక్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు విజయవాడ కమిషనర్ శ్రీనివాసులు ప్రకటించారు. వీరిలో ప్రధాన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ev90rS

Related Posts:

0 comments:

Post a Comment