Wednesday, June 17, 2020

colonel santosh babu: హకీంపేట విమానాశ్రయానికి పార్థీవదేహం, నివాళులు

హైదరాబాద్: భారత్-చైనా సరిహద్దు ఘర్షణలో వీర మరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు పార్థీవదేహం హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంది. ప్రత్యేక సైనిక విమానం ద్వారా సంతోష్ బాబు పార్థీవ దేహాన్ని హకీంపేటకు తీసుకొచ్చారు. విమానాశ్రయంలోనే సంతోష్ బాబు భౌతిక కాయానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి తోపాటు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. అనంతరం సంతోష్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YHv7ox

0 comments:

Post a Comment