Wednesday, June 17, 2020

బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్‌ను బాంబ్ పెట్టి చంపేస్తా, బెదిరించిన వ్యక్తి అరెస్ట్..

ఉన్నావ్ బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్‌ను చంపేస్తానని బెదిరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. బిజ్నూర్ జిల్లాకు చెందిన గఫార్.. మహారాజ్‌కు ఫోన్ చేసి బాంబుతో దాడి చేసి చంపేస్తానని బెదిరించాడు. దీంతో పోలీసులకు ఎంపీ ఫిర్యాదు చేయడంతో యూపీ పోలీస్ యాంటీ టెర్రరీ స్క్వాడ్ పోలీసులు గఫార్‌ను బుధవారం అదుపులోకి తీసుకున్నారు. సాక్షి మహారాజ్ బెదిరింపులకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UVoDkH

0 comments:

Post a Comment