Wednesday, June 17, 2020

మోదీ సాబ్ కనబడితే అదే అంటున్నరు.. బాగా చూసుకుంటాం పంపించండి.. సీఎంల కాన్ఫరెన్స్‌లో కేసీఆర్

మాటకు ముందుండే తెలంగాణ సీఎం కేసీఆర్.. బుధవారం ప్రధాని మోదీ నిర్వహించిన ముఖ్యమంత్రుల కాన్ఫరెన్స్ లోనూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. కరోనా వ్యాప్తి, దేశవ్యాప్త లాక్ డౌన్ పై కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. కన్ఫ్యూజన్ నెలకొన్న అంశాలపై క్లారిటీ ఇవ్వాల్సిందేనని పట్టుపట్టారు. పనిలో పనిగా మిగతా సీఎంలనూ కొన్ని విషయాల్లో ఒప్పించారు. కరోనా వైరస్:

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y9QCyZ

0 comments:

Post a Comment