Tuesday, June 30, 2020

మళ్ళీ లాక్ డౌన్ చేస్తే ప్రభుత్వాలు చారిత్రక తప్పిదం చేసినట్టే : జనసేన నేత నాగబాబు

కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని మాత్రమే కాదు ఇండియాను ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను వణికిస్తుంది. విపరీతంగా కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రభుత్వాలు మరోమారు లాక్ డౌన్ ఆలోచన చేస్తున్నట్టు బయటకు ఫీలర్స్ వస్తున్నాయని పేర్కొన్న నాగబాబు తన అభిప్రాయం వ్యక్తం చేశారు . ఇప్పుడు మరికొన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించే అవకాశం ఉందనే వార్తలపై స్పందించిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2AiK87X

0 comments:

Post a Comment