అమరావతి: అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నాయకులు జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డికి వైఎస్ జగన్ సర్కారు మరో షాకిచ్చింది. అక్రమంగా తిప్పుతున్న జేసీ బ్రదర్స్‌కు చెందిన ట్రావెల్ బస్సులను సీజ్ చేయాలని ఆదేశించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dNREGh
Tuesday, June 9, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment