Saturday, June 6, 2020

మాలోకం కన్నా ఆఫీస్ బాయే బెటరా..? తెలివి ఎక్కువ ఉందని ఒప్పుకుంటే చర్చకు రెడీ: శ్రీకాంత్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ, విపక్ష టీడీపీల మధ్య మాటలయుద్ధం తీవ్రస్థాయికి చేరింంది. వైసీపీ ఏడాది పాలనపై అధికార, విపక్ష నేతల కౌంటర్, రివర్స్ కౌంటర్ కొనసాగుతోంది. ఏడాదిలో రాష్ట్రం అభివృద్ది చెందిందని.. గత ఐదేళ్ల కన్నా మెరుగైన పాలన సాధించామని వైసీపీ నేతలు అంటున్నారు. ఒకడుగు ముందుకేసిన ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి.. కుప్పం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30bucit

0 comments:

Post a Comment