Saturday, June 6, 2020

ఈదురుగాలి బీభత్సం: స్పైస్ జెట్ నిచ్చెన.. ఇండిగో విమానాన్ని ఢీకొట్టింది.. రెక్కలు, ఇంజిన్ ధ్వంసం

ముంబై: బలమైన ఈదురుగాలులు ముంబై విమానాశ్రయంలో స్వల్ప బీభత్సమే సృష్టించాయి. వేగంగా వీచిన ఈదురుగాలుల కారణంగావిమానాశ్రయంలోని స్పైస్ జెట్ విమానం నిచ్చెన సమీపంలో ఆగివున్న విమానాన్ని ఢీకొట్టింది. దీంతో విమానం రెక్కలు, ఇంజిన్‌ను కప్పివుంచే భాగం ధ్వంసమైనట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం వీచిన బలమైన ఈదురుగాలు, భారీ వర్షంతో ముంబై నగరం జలమయమైంది. ఈ క్రమంలోనే ఉదయం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3h2Jhsq

0 comments:

Post a Comment