Wednesday, June 17, 2020

ఐరాస భద్రతా మండలిలో భారత్.. దాదాపుగా ఖరారైన విజయం.. తాత్కాలిక కోటాలో రెండేళ్లకు..

ప్రపంచ దేశాలన్నీ ప్రతిష్టాత్మకంగా భావించే భద్రతా మండలిలో భారత్ సభ్యురాలయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ‌)లో రెండేళ్ల కాలానికిగానూ  ఐదు నాన్ ప్మనెంట్( తాత్కాలిక) సభ్యత్వ స్థానాలకు బుధవారం ఎన్నిక జరుగనుంది. ఆసియా పసిఫిక్ స్థానానికి ఏకైక పోటీదారుగా భారత్ ఒక్కటే నిలవడంతో విజయం దాదాపు ఖరారైనట్లే.  ఆసియా పసిఫిక్ గ్రూపులో చైనా, పాకిస్తాన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37FyfFC

0 comments:

Post a Comment