Monday, June 22, 2020

కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి సీఎం కేసీఆర్ పరామర్శ..5 కోట్ల చెక్ తో పాటు ఉద్యోగ, స్థల పత్రాల అందజేత

భారత్-చైనా సరిహద్దు ఘర్షణ నేపథ్యంలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ సూర్యాపేటకు వెళ్ళారు. కల్నల్ సంతోష్ బాబు చిత్రపటానికి నివాళులు అర్పించారు . నేడు సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సంతోష్ భార్య సంతోషి , అలాగే సంతోష్ బాబు తల్లిదండ్రులు ఉపేందర్,మంజులతో మాట్లాడారు. కల్నల్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hKiPEB

Related Posts:

0 comments:

Post a Comment