Monday, June 8, 2020

శ్రీవారి ఆస్తులపై టీటీడీ ఛైర్మన్ మరో కామెంట్: ఆ దిశగా కసరత్తు చేస్తున్నామంటూ: అన్ని వివరాలూ

తిరుపతి: తమిళనాడులో అన్యాక్రంతమౌతున్నాయని అనుమానిస్తోన్న శ్రీవారికి చెందిన నిరర్థక ఆస్తుల అమ్మకం వ్యవహారంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిపై తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. అవి కాస్తా రాజకీయ రంగును పులుముకొనడంతో పెను దుమారం చెలరేగింది. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు కూడా టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. చివరికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XJ6Teo

0 comments:

Post a Comment