Monday, June 8, 2020

పత్తిత్తుల్లా కేసీఆర్,కేటీఆర్ ల మాటలు .. ప్రజల ముందు తేల్చుకుందాం రండి : రేవంత్ రెడ్డి సవాల్

కాంగ్రెస్ పార్టీ నేత, ఫైర్ బ్రాండ్ మల్కాజిగిరి ఎంపీ ,టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ పై, కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్ పై ఫైర్ అయ్యారు. జన్వాడలో కేటీఆర్ నిబంధనలు ఉల్లంఘించారని, అక్రమంగా ఫాంహౌస్ నిర్మిస్తున్నారని రేవంత్ రెడ్డి మరోమారు పునరుద్ఘాటించారు.జన్వాడ లో ఉన్న ఫాంహౌస్ కేటీఆర్ యజమాని కాదని బాల్క

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MGR4hI

0 comments:

Post a Comment