Sunday, June 28, 2020

చైనా సైన్యంలో మిలీషియా దళం: మార్షల్ ఆర్ట్స్ నిపుణులతో దాడులు: ఎదిరించే సత్తా లేక.. వెనుకనుంచి

న్యూఢిల్లీ: భారత్‌తో సరిహద్దు వివాదాలను యుద్ధం వరకూ తీసుకెళ్తోన్న దిశగా చైనా.. మరో దుస్సాహసానికి పూనుకుంది. ఇప్పటికే వాస్తవాధీన రేఖ వెంబడి యుద్ధవిమానాలు, హెలికాప్టర్‌ కార్యకలాపాలను విస్తృతం చేసిన డ్రాగన్ కంట్రీ తాజాగా.. సరిహద్దు బలగాల్లో భారీ మార్పులు చేర్పులను తీసుకొచ్చింది. కొత్త బలగాలను మోహరింపజేసింది. ఇందులో పర్వతారోధకులు, మార్షల్ ఆర్ట్స్‌లో నిపుణులను చేర్చింది. వారి కోసం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BPDs1K

0 comments:

Post a Comment