Sunday, June 28, 2020

చైనా హింసపై ప్రధాని మోదీ సంచలనం.. భారత్ సత్తా ప్రపంచానికి తెలుసు.. 2020 చెడ్డ ఏడాది కాబోదంటూ..

ఓవైపు కరోనా మహమ్మారి విజృంభణ.. అంతలోనే పెనుతుపాన్ల విధ్వంసం.. మరోవైపు మిడతల దాడి.. ఇవి చాలదన్నట్లు సరిహద్దులో చైనా హింసాత్మక దాడులు.. అసలేం జరుగుతోంది? భారత్ పై కాలం పగబట్టిందా? 2020 సంత్సరం దేశానికి శాపంగా మారిందా? ఏ ఇద్దరు ఫోన్ లో మాట్లాడుకున్నా.. ఎక్కడ జనం గుమ్మికూడినా ఇదే చర్చ.. దేశం సంకట స్థితిలో ఉందన్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3i7wSEd

0 comments:

Post a Comment