Thursday, June 11, 2020

చంద్రబాబు కోసం ఢిల్లీ బాబాయిలు.. అరెస్టులపై మంత్రి నాని.. శిక్షకు సిద్ధమన్న వేమూరి..

గత టీడీపీ పాలనలో అమలైన పథకాలు, తీసుకున్న నిర్ణయాల్లో తప్పొప్పులను పరిశీలించేందుకు ఏర్పాటైన మంత్రుల కమిటీ గురువారం సంచలన నివేదిక ఇచ్చింది. ఐదేళ్ల కాలంలో పలు పథకాల్లో భారీ అవినీతి జరిగిందని రిపోర్టు పేర్కొనగా.. దీనిపై సీబీఐ చేత ఎంక్వైరీ చేయించాలని సీఎం అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలోనూ నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ వివరాలను మీడియాకు వెల్లడించే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Yuggxo

0 comments:

Post a Comment