Thursday, June 11, 2020

ముంబై ప్రముఖ మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం: రంగంలోకి దిగిన పది ఫైరింజిన్లు

ముంబై: ఇప్పటికే కరోనా మహమ్మారి విజృంభణతో కకావికలమవుతున్న దేశ ఆర్థిక రాజధాని ముంబైని అగ్నిప్రమాదాలు వెంటాడుతున్నాయి. గురువారం సాయంత్రం 6.15 గంటల ప్రాంతంలో ముంబై నగరంలోని అతిపెద్ద మార్కెట్ అయిన క్రాఫర్డ్ మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పండ్లు, కూరగాయల షాపులకు క్రాఫర్డ్ మార్కెట్ ప్రసిద్ధి. ఈ మార్కెట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో షాపుల యజమానులు,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cQZpdy

0 comments:

Post a Comment