Sunday, June 14, 2020

షాకింగ్:24 గంటలవ్యవధిలో ఇద్దరితో తాళి.. సినిమాను తలదన్నేలా మౌనిక లవ్ స్టోరీ.. క్లైమాక్స్ ఇలా..

కరోనా లాక్ డౌన్ కారణంగా ఆకాశమంత పందిరి వేయలేకున్నా.. వేల మంది అతిథుల్ని పిలవకున్నా.. నిబంధనల మేరకు ఘనంగానే జరిగిందా వివాహం. అమ్మానాన్నల కళ్లలో ఆనందం కోసం.. వాళ్లు చూపించిన అబ్బాయితోనే తలొంచి తాళి కట్టించుకుందా యువతి. తీరా అప్పగింతల వేళ.. ఎదురుగా కనిపించిన యువకుణ్ని చూసి ఆమె తట్టుకోలేకపోయింది.. అగ్నిపర్వతం బద్దలైన తీరుగా బొటబొటా కన్నీళ్లతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BaX4wD

0 comments:

Post a Comment