Saturday, June 13, 2020

ఆ సరిహద్దుల్లో ఉన్న గ్రామాలకు ప్రభుత్వం ప్రత్యేక ఫోన్లు.. నిమిషానికి ఛార్జ్ ఎంతో తెలుసా...?

ఉత్తరాఖండ్ : చైనా-నేపాల్ సరిహద్దు ప్రాంతంలోని భారత్‌కు చెందిన గ్రామాలకు శాటిలైట్ ఫోన్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం చైనా భారత్ నేపాల్ సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి సరిహద్దు జిల్లాల్లోని గ్రామాలను అప్రమత్తం చేశాయి. ఇందులో భాగంగానే ఆయా గ్రామ సర్పంచ్‌లకు శాటిలైట్ ఫోన్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YzRJXZ

0 comments:

Post a Comment