Friday, June 5, 2020

కొత్త గైడ్ లైన్స్.. ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగాలు ఇవి పాటించాల్సిందే..

కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి ప్రకారం ప్రతీ సచివాలయ ఉద్యోగి తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. ఆ యాప్ ఉన్న ఉద్యోగులను మాత్రమే సచివాలయంలోకి అనుమతిస్తారు. హై రిస్క్‌ జోన్లలో ఉన్న ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే అవకాశం కల్పించేందుకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y4dZZJ

0 comments:

Post a Comment