గుంటూరు బీటెక్ విద్యార్థినిపై అత్యాచారం కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. యువతిపై అత్యాచారానికి పాల్పడి... ఆ వీడియోలను పోర్న్ సైట్లలో పెట్టిన ఈ కేసులో ఇద్దరు యువతుల ప్రమేయం కూడా ఉన్నట్టు గుర్తించారు. ఇద్దరిలో ఒకరు ఏ1 వరుణ్ స్నేహితురాలు కాగా మరొకరు ఏ2 కౌశిక్ సోదరిగా గుర్తించారు. ఈ ఇద్దరు యువతులను రూమ్ మేట్స్‌గా గుర్తించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38azhcY
Sunday, June 28, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment