Tuesday, June 16, 2020

జగన్ పై లోకేష్ సెటైర్ ... ఇంట్లో పబ్జీ .. అసెంబ్లీలో లాలీజో అంటూ నిద్ర

ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. రెండు రోజుల పాటు జరగనున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో నేడు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇక బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో హాయిగా నిద్ర పోతున్నారు అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా జగన్ నిద్రపోతున్న వీడియోను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2AFDJ74

Related Posts:

0 comments:

Post a Comment