Friday, June 19, 2020

బోట్ కంట్రోల్ రూమ్ ప్రారంభోత్సవంలో రచ్చ... ప్రోటోకాల్ పాటించకుండా ఎంపీకి అవమానం...

దేశంలోనే మొదటిసారిగా సురక్షిత పర్యాటకం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 9 చోట్ల బోట్ కంట్రోల్ రూమ్స్‌ను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీటిని ప్రారంభించారు. అయితే ఈ సందర్భంగా రాజమండ్రి బోట్ కంట్రోల్ రూమ్ వద్ద రగడ చోటు చేసుకుంది. శిలాఫలకంపై స్థానిక ఎంపీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30WgnVn

Related Posts:

0 comments:

Post a Comment