Sunday, May 12, 2019

టీడీపీని పక్కనబెట్టి వైసీపీ, టీఆర్ఎస్‌తో కాంగ్రెస్ మంతనాలు జరపుతోందన్న వార్తలపై మీ కామెంట్ ఏంటి?

సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియక ముందే జాతీయ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. మరో రెండు దశల పోలింగ్ పూర్తికావాల్సి ఉన్నా ఇప్పటికీ జాతీయ పార్టీలు పొత్తుల బేరాలు మొదలుపెట్టాయి. బీజేపీ ప్రెసిడెంట్ అమిత్ షా వైసీపీ చీఫ్ జగన్‌తో రహస్యంగా భేటీ అయ్యారన్న వార్తలురాగా.. తాజాగా కాంగ్రెస్ సైతం వైసీపీ, టీఆర్ఎస్‌తో బేరాలు కుదుర్చుకునే

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2E3OaQm

Related Posts:

0 comments:

Post a Comment