Monday, June 22, 2020

నేపాల్ దుస్సాహాసం... బీహార్‌ భూభాగంపై కన్ను... ఏక కాలంలో భారత్‌ పైకి రెండు దేశాలు...

ఓవైపు చైనా దూకుడుకు సరిహద్దుల్లో ఎలా అడ్డుకట్ట వేయాలని భారత్ సమాలోచనలు జరుపుతుండగానే... మరోవైపు నేపాల్ కూడా అదే స్థాయి దూకుడును ప్రదర్శిస్తోంది. ఇప్పటికే భారత భూభాగంలోని లిపులేఖ్‌, కాలాపానీ, లింపియ‌ధురా ప్రాంతాలను తమవిగా పేర్కొన్న నేపాల్.. తాజాగా మరో దుస్సాహాసానికి ఒడిగట్టింది. బీహార్ చంపారా జిల్లాలో ఉన్న ప్రాంతంలో భారత్ చేపట్టిన అభివృద్ది పనులను అడ్డుకుంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eph6Cx

0 comments:

Post a Comment