లక్నో: సరిహద్దులో 20 మంది భారత జవాన్ల ప్రాణం తీసిన చైనాపై దేశ వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. పిల్లల నుంచి పెద్దల వరకు డ్రాగన్ దేశానికి తగిన గుణపాఠం చెప్పాలంటూ నినదిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా చైనా ఉత్పత్తులను నిషేధించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పది మంది పిల్లలు చూపిన ధైర్యసాహసాలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YWG45D
చైనాపై ప్రతీకారం తీర్చుకుంటాం.. బోర్డర్ వైపు 10 మంది బుడతలు: దేశం సెల్యూట్
Related Posts:
అది తప్పా ..ఒప్పా : ఎలా మద్దతిస్తారు..జగన్ సమాధానం చెప్పాలి: నిలదీసిన విజయ శాంతి ..!సినీ నటి..కాంగ్రెస్ నేత విజయశాంతి వైసిపి అధినేత జగన్‌ను నిలదీసారు. ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్న కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ విషయంలో మద్దతిస్తున్… Read More
లైంగికదాడి, తర్వాత హత్య : శ్రావణి హత్యపై పోస్టుమార్టం రిపోర్ట్, ఒకరి అరెస్ట్యాదాద్రి : విద్యార్థిని శ్రావణి హత్యకు సంబంధించి వివరాలు పోస్టుమార్టం నివేదికలో వెల్లడయ్యాయి. తొలుత శ్రావణిపై అత్యాచారం చేశారని వైద్యులు పేర్కొన్నారు.… Read More
ఇంటర్ ఫలితాల్లో తప్పులు దొర్లాయి : తప్పుచేసినవారిపై చర్యలు, జనార్ధన్ రెడ్డి స్పష్టీకరణహైదరాబాద్ : ఇంటర్ ఫలితాల ప్రకటనల్లో తప్పులు దొర్లినట్టు విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు. త్రిసభ్య కమిటీ చైర్మన్ వెంకటేశ్వరరావు సమర్ప… Read More
ఆధ్యాత్మికం, రాజకీయం :స్వరూపానందేంద్రస్వామితో కేసీఆర్ మంతనాలు (వీడియో)హైదరాబాద్ : విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి ఆశీస్సులు తీసుకున్నారు సీఎం కేసీఆర్. కాసేపటి క్రితం హైదరాబాద్ ఫిల్మ్ నగర్ దైవ సన్నిదానంలో స్వామివారి… Read More
బీజేపీ అభ్యర్థి గౌతమ్ గంభీర్‌పై ఈసీ గరం.. FIR నమోదు చేయాలంటూ ఆదేశంఢిల్లీ : పొలిటిషియన్ గా మారిన టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కు.. రాజకీయ క్షేత్రంలో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఢిల్లీ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఎ… Read More
0 comments:
Post a Comment