గౌహతి: అస్సాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రాష్ట్రంలోని టిన్సుకియా జిల్లాలో భగ్జన్ ప్రాంతంలో సహజవాయువు ఉత్పత్తి చేసే ఆయిల్ ఇండియా లిమిటెడ్(ఓఐఎల్)కు చెందిన చమురు బావిలో ఈ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. కాగా, గత 14 రోజులుగా సంస్థకు చెందిన చమురు బావిలో గ్యాస్ లీక్ అవుతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3h87YDX
Tuesday, June 9, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment