Sunday, June 7, 2020

డాక్టర్లలో ఈ యాంగిల్ కూడా ఉందా?: బిల్లు చెల్లించలేదని వృద్ధుడిని మంచానికి కట్టేసి..దారుణం

భోపాల్: కరోనా వైరస్ కమ్మేసిన ప్రస్తుత పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా డాక్టర్లు, నర్సులు, ఇతర హెల్త్ వర్కర్లు ఫ్రంట్‌లైన్ వారియర్లుగా గుర్తింపు పొందారు. కుటుంబాలను వదిలేసి.. గాలి కూడా దూరని పీపీఈ కిట్లను ధరించి..రోజుల తరబడి కరోనా వైరస్ పేషెంట్లను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. అలాంటి డాక్టర్లలో కొందరు ఏ స్థాయిలో ఫీజులకు కక్కుర్తి పడుతున్నారో స్పష్టం చేయడానికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UiQc7s

0 comments:

Post a Comment