Sunday, June 7, 2020

మోస్ట్ ఎఫెక్టెడ్ : లాక్ డౌన్‌లో నెత్తురోడిన రోడ్లపై ఎంతమంది వలస కార్మికులు చనిపోయారో తెలుసా?

కరోనా లాక్ డౌన్ కారణంగా అందరికంటే ఎక్కువగా ఎఫెక్ట్ అయింది,అవుతున్నది వలస కూలీలు,కార్మికులే. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా మార్చి 25వ తేదీ రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో నగరాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు తల్లడిల్లిపోయారు. తిండి లేక,ఉపాధి లేక,నిలువ నీడ లేక.. ఆపద కాలంలో అయినవాళ్లకు దగ్గరగా ఉండలేక విలవిల్లాడిపోయారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MAr5Zn

0 comments:

Post a Comment