Monday, June 1, 2020

నైరుతి రుతుపవనాల ఎంట్రీ: కేరళతోపాటు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు

హైదరాబాద్: ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సరైన సమయంలోనే అంటే భారత వాతావరణ శాఖ చెప్పిన జూన్ 1నే కేరళ తీరాన్ని తాకాయి. ప్రస్తుతం కేరళ తీరంలో రుతుపవనాల ప్రభావంతో వర్షాలు పడుతున్నాయి. సుమారు ఐదురోజులపాటు వరుసగా రాష్ట్రమంతటా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZYs7qa

0 comments:

Post a Comment