Monday, June 1, 2020

మళ్లీ ఎన్నికల వేడి: జూన్ 19న రాజ్యసభ ఎన్నికలు ..ఆన్‌లైన్‌లో పార్లమెంట్ సమావేశాలు..?

న్యూఢిల్లీ: గత మూడునెలలుగా కరోనావైరస్‌ కారణంగా లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయిన దేశం ప్రస్తుతం క్రమంగా ఆర్థిక కార్యకలాపాల వైపు అడుగులు వేస్తోంది. ఇప్పటికే కరోనావైరస్ కారణంగా అన్ని వ్యవస్థలు ఆన్‌లైన్‌లోకి వెళ్లిపోగా... తాజాగా ఇక పార్లమెంట్ సమావేశాల నిర్వహణ కూడా ఆన్‌లైన్‌లో జరిగే అవకాశాలున్నట్లు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు అన్ని సమావేశాలను కేంద్ర ప్రభుత్వం వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారానే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gE5BZo

0 comments:

Post a Comment