Monday, June 8, 2020

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు జ్వరం, గొంతు నొప్పి: కరోనా టెస్ట్

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కరోనావైరస్ విజృంభిస్తున్న వేళ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అస్వస్థకు గురయ్యారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి జ్వరం, గొంతునొప్పితో బాధపడుతున్నారు. దీంతో అధికారిక సమావేశాలన్నీ రద్దు చేసుకున్నారు. అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను వణికించిన కరోనావైరస్..పాక్ భారత్‌కు అప్పగిస్తుందా..? ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ స్వీయ నిర్బంధం(హోం ఐసోలేషన్)లో ఉండిపోయారు. కరోనావైరస్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37cFS6c

0 comments:

Post a Comment