Sunday, June 28, 2020

గల్వాన్ లోయ: సైనికులకు మార్ష‌ల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇస్తున్న చైనా.. భారత సరిహద్దులో గన్స్ వాడకంపై నిషేధం వల్లేనా?

త‌మ బ‌ల‌గాల‌కు శిక్ష‌ణ ఇచ్చేందుకు టిబెట్ పీట‌భూమికి 20 మంది మార్ష‌ల్ ఆర్ట్స్ నిపుణుల్ని పంపిస్తున్న‌ట్లు చైనా తెలిపింది. దీనికి వెనుక గ‌ల కార‌ణాల‌ను మాత్రం వెల్ల‌డించ‌లేదు. అయితే ల‌ద్దాఖ్‌లోని గల్వ‌ాన్ లోయ‌లో జ‌రిగిన‌‌ ఘ‌ర్ష‌ణ‌ల్లో 20 మంది భార‌త సైనికులు మ‌ర‌ణించిన అనంత‌రం తాజా ప‌రిణామం చోటుచేసుకుంది.‌ 1996లో కుదిరిన ఒప్పందం ప్ర‌కారం..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eHXA4a

0 comments:

Post a Comment