Sunday, June 28, 2020

ఫైబర్‌గ్రిడ్ స్కామ్‌: నిజం కక్కిన నారా లోకేష్: చంద్రబాబును ఇరికించేలా: బాంబు పేల్చిన సాయిరెడ్డి

అమరావతి: రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోన్న ఏపీ ఫైబర్‌గ్రిడ్ కుంభకోణం వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇదివరకు ఈ కుంభకోణంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌కు చెందిన పేస్ పవర్ సిస్టమ్స్ లిమిటెడ్ సంస్థ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీఐడీ అధికారుల దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో..తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZlCnGK

Related Posts:

0 comments:

Post a Comment