Monday, June 1, 2020

ఘోర రోడ్డు ప్రమాదం : 12 మంది వలస కూలీల మృతి.. 22 మందికి గాయాలు..

నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వలస కూలీలతో వెళ్తున్న ఓ బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా.. 22 మంది గాయపడ్డారు. మృతుల్లో 11 మంది పురుషులు కాగా, ఒక మహిళ ఉన్నారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సౌత్ నేపాల్‌లోని బంకె జిల్లా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36NtpFP

Related Posts:

0 comments:

Post a Comment