Saturday, June 20, 2020

వక్రభాష్యం... మోదీ వ్యాఖ్యలపై వివాదం...పీఎంవో ఆఫీస్ రియాక్షన్...

భారత్-చైనా సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు వక్రభాష్యం చెప్పే ప్రయత్నం జరుగుతోందని పీఎంవో కార్యాలయం అభిప్రాయపడింది. దీనిపై అనవసర రాద్దాంతాన్ని,వివాదాన్ని సృష్టిస్తున్నారని ఆరోపించింది.' చైనా వాస్తవాధీన రేఖను అతిక్రమించేందుకు ప్రయత్నించడంతోనే జూన్ 15న గాల్వన్‌ వ్యాలీలో హింస చోటు చేసుకుందని కేంద్రం స్పష్టంగా చెప్పింది. వాస్తవాధీన రేఖ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ekxDYr

Related Posts:

0 comments:

Post a Comment