Friday, June 26, 2020

హైదరాబాద్‌లో అర్ధరాత్రి రౌడీ షీటర్ దారుణ హత్య...

హైదరాబాద్‌లో ఓ రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఇద్దరు అన్నాదమ్ములు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. హత్యానంతరం రౌడీ షీటర్ తల్లికి ఫోన్ చేసి చెప్పి మరీ పరారయ్యారు. వివరాల్లోకి వెళ్తే... గౌలి గౌడ వాసిగా చెబుతున్న వినయ్ అనే వ్యక్తిపై ఛత్రినాక పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీట్ ఉంది. సంతోష్,సందీప్ అనే ఇద్దరు అన్నాదమ్ముళ్లకు, వినయ్‌కి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2B9cguK

0 comments:

Post a Comment