Monday, June 22, 2020

90 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కరోనా పరీక్షలు ... సమీక్షలో సీఎం జగన్ ఆదేశాలివే !!

కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కరోనా కట్టడికి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి,నియంత్రణ చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం వైఎస్ జగన్ కరోనా నివారణ చర్యలపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఆరోగ్యశ్రీ పథకం కింద కరోనా చికిత్స అందిస్తున్న తొలి రాష్ట్రం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/316ft8Q

Related Posts:

0 comments:

Post a Comment