Monday, June 22, 2020

చైనా ఆర్థిక మూలాలపై దెబ్బ.. ఆ సీఎం చేసి చూపించారు.. 3భారీ ప్రాజెక్టులు రద్దు..

‘‘మనం శాంతినే కోరుతుండొచ్చు. కానీ అవతలివాడు పిచ్చిపట్టినట్లు రెచ్చిపోతుంటే చూస్తూ ఊరుకోవాలా? మన మంచితనాన్ని చేతగానితనంగా చైనా భావిస్తున్నట్లుంది. కంటికి కన్ను పెరికించి చేతిలో పెట్టాల్సిన టైమొచ్చింది. చైనాను దెబ్బ తీసే ఎలాంటి విధానానికైనా మేం సిద్ధంగా ఉన్నాం''.. సరిగ్గా మూడు రోజుల కిందట ప్రధాని మోదీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో శివసేన చీఫ్, మహారాష్ట్ర చీఫ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eriEMf

0 comments:

Post a Comment