Tuesday, June 30, 2020

రూ.500 బెట్: నీకు అంత లేదులే అనడంతో గొడవ, లిక్కర్ సీసాతో దాడి..

వారిద్దరు ఒకరికొకరు తెలుసు. రాత్రి పూట మందు తాగుతున్నారు. కానీ ఫోన్‌లో లూడో గేమ్ ఆడుతున్నారు. ఆట ఆడే సమయంలో బెట్టు పెట్టడం గొడవకు కారణమైంది. రెండుసార్లు ఓడిపోయిన గోపి అనే వ్యక్తి.. మరొకరిపై మందు బాటిల్‌తో దాడి చేశాడు. దీంతో మరొకరు గాయపడి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని భార్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31tamQp

Related Posts:

0 comments:

Post a Comment