హైదరాబాద్‌లో కరోనా వైరస్ సోకిన ఛాతి ఆస్పత్రి హెడ్ నర్సు ఒకరు శుక్రవారం(జూన్ 26) మృతి చెందారు. గాంధీలో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. ఈ నెల 30వ తేదీన రిటైర్ కావాల్సిన ఆమె... ఇంతలోనే కరోనాతో ప్రాణాలు కోల్పోవడం కుటుంబంలో విషాదం నింపింది. హెడ్ నర్సుగా ఛాతీ ఆస్పత్రిలో ఆమె కరోనా పేషెంట్లకు చికిత్స అందించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YyKXTm
Friday, June 26, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment