Sunday, June 21, 2020

షాకింగ్:బందీలుగా చిక్కిన చైనా సైనికులు.. 40మంది హతమయ్యారన్న కేంద్ర మంత్రి..

సరిహద్దులో దశాబ్దాల ఒప్పందాలను ధిక్కరిస్తూ గత వారం చైనా హత్యాకాండకు పాల్పడటం, 20 మంది భారత సైనికులు కిరాతకంగా చంపడంతోపాటు మరో 76 మందిని తీవ్రంగా గాయపర్చిన తర్వాత డ్రాగన్ దేశం పట్ల కఠినంగా వ్యవహరించాలని భారత్ నిర్ణయించుకున్నది. కాగా, గాల్వాన్ లోయలో చోటుచేసుకున్న ఘర్షణలో చైనా వైపు ఎంత మంది చనిపోయారనే దానిపై తొలిసారి ఓ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Btn06Q

0 comments:

Post a Comment