Thursday, June 11, 2020

రూ.40 కోట్లు కాదు 1.49 కోట్లు, మజ్జిగ సప్లైపై హెరిటేజ్, పారదర్శకంగా జరిగాయని వివరణ..

గత ప్రభుత్వ హయాంలో హెరిటేజ్ సంస్థకు ప్రాధాన్యం ఇచ్చారని, ఆ కంపెనీ ఉత్పత్తులకు ప్రయారిటీ ఇచ్చారని విమర్శలు వెల్లువెత్తున్నాయి. దీనిపై అధికార వైసీపీ, విపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. ఈ క్రమంలో గతంలో జరిగిన కేటాయింపుల గురించి హెరిటేజ్ కంపెనీ వివరణ ఇచ్చింది. ఆన్ లైన్ టెండర్లలో పాల్గొని.. నిష్పాక్షిపాతంగా దక్కించుకున్నామని తెలిపింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2AWVvT2

Related Posts:

0 comments:

Post a Comment