Wednesday, June 3, 2020

తెలంగాణలో ఒక్కరోజులో భారీగా పెరిగిన కరోనా కేసులు, 3వేలకుపైగా, ఏడుగురు మృతి

హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. బుధవారం ఒక్కరోజే 129 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. వీటిలో 127 కరోనా కేసులు రాష్ట్రానికి చెందినవి కాగా, మరో 2 కరోనా కేసులు వలస కార్మికులకు చెందినవి ఉన్నాయి. కాగా, ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 108 కరోనా కేసులు నమోదు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dtvdWQ

Related Posts:

0 comments:

Post a Comment