తమిళనాడులో దారుణం జరిగింది. కన్నబిడ్డను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రే కాటేశాడు. కామంతో కళ్లు మూసుకుపోయి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇటీవల ఆమె గర్భం దాల్చడంతో అసలు విషయం బయటపడింది. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని నాగపట్నంలో ఉన్న మైలదుతురైలో ఓ జంట నివాసముంటోంది. వీరికి 14 ఏళ్ల కుమార్తె ఉంది. తొమ్మిదో తరగతి చదువుతున్న ఆ బాలిక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gK4Q13
Wednesday, June 3, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment