Monday, June 22, 2020

ఏపీలో పన్ను ఎగవేతలకు చెక్ - ఆర్దికశాఖలో కొత్త విభాగం- వారి ఆటలు సాగవిక....

విభజన తర్వాత ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో కొత్త సమస్య వచ్చిపడింది. అసలే కొత్తగా ఆదాయం పుట్టక, ఉన్న ఆదాయం కూడా సరిగా లేక ఇబ్బందులు పడుతుండగా... పన్ను ఎగవేతలు కూడా బాగా పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో పన్ను ఎగవేతలను అరికట్టేందుకు ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. వీటి ప్రకారం తాజాగా కేంద్రం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ByisMs

0 comments:

Post a Comment