Thursday, June 25, 2020

జగదాంబిక, ఎల్లమ్మ అమ్మవార్లకు తొలిబోనం సమర్పణ, పాల్గొన్న 20 మంది, 27 రోజుల బోనాలు..

ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు హైదరాబాద్‌లో బోనాల ఉత్సవ శోభ కనిపిస్తుంటుంది. గల్లీలో ప్రతీ ఇల్లు బోనమెత్తడంతో వేడుకగా పండగా సాగేది. కానీ కరోనా వైరస్ పుణ్యమా అని బోనాల ఉత్సవ లేదు. గోల్కొండ కోట వద్ద గురువారం తొలి బోనం నిరాడంబరంగా ప్రారంభమైంది. వందలాది మందితో కళకళలాడే కోట.. కేవలం 20 మంది కలిసి తొలిబోనాన్ని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NvpRiz

Related Posts:

0 comments:

Post a Comment