Thursday, June 25, 2020

నాడు శరద్ యాదవ్..నేడు రఘురామ: వలంటర్లీ గివెన్ అప్ ద మెంబర్‌షిప్ అస్త్రం: వేటుకు సిద్ధం

అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు చిక్కుల్లో పడినట్టే కనిపిస్తోంది. పార్టీకి వ్యతిరేకంగా, క్రమశిక్షణా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారనే కారణంతో ఆయనపై చర్యలను తీసుకోవడానికి వైఎస్ఆర్సీపీ అగ్ర నాయకత్వం పావులు కదుపుతోంది. ఆయనపై వేటు వేయడానికి సన్నాహాలు చేేస్తున్నట్లు సమాచారం. పార్టీ నాయకత్వం జారీ చేసిన షోకాజ్ నోటీసుకు రఘురామ ఇచ్చిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2A3UI2w

0 comments:

Post a Comment