Friday, June 26, 2020

ఆఖరికి దాన్ని కూడా వదల్లేదు... కాంగ్రెస్‌పై బీజేపీ మరో సంచలన ఆరోపణ...

చైనాతో సరిహద్దు ఘర్షణల విషయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను తిట్టికొట్టేందుకు బీజేపీ వరుస అస్త్రాలను ప్రయోగిస్తోంది. నిన్నటికి నిన్న చైనా ఎంబసీ ద్వారా కాంగ్రెస్ విరాళాలు స్వీకరించిందని ఆరోపించిన బీజేపీ... తాజాగా మరో సంచలన ఆరోపణ చేసింది. మన్మోహన్ సింగ్ హయాంలో పీఎం రిలీఫ్ ఫండ్ నిధులను రాజీవ్ ఫౌండేషన్‌కు మళ్లించారని ఆరోపించింది. ఈ మేరకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eGfZyo

Related Posts:

0 comments:

Post a Comment